ఏప్రిల్ 6వ తేదీన చిలకలూరిపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి పర్యటించనున్నారు. ఏప్రిల్ 6వ తేదీన ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం సీఎం జగన్ చేతుల మీదగా ప్రారంభించానున్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం 10: 00 గంటలకు అధికారులతో కలిసి లింగంగుంట్లలో ఏర్పాట్లను పరిశీలించనున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు విడదల రజిని.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa