పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని విరాట్ నగర్ కు చెందిన రాయి భూమిక అనే ఇంటర్ విద్యార్థిని గత నెల 29 నుండి అదృశ్యమైనట్లు శనివారం పెందుర్తి పోలీసులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈమెరకు 28న ఇంటర్ పరీక్షలు రాసి ఇంటికి వచ్చిన భూమిక 29న ఇంటి నుండి బయటికి వెళ్లి తిరిగి రాలేనట్లు ఆమె తల్లి ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెళ్లడించారు. విద్యార్థిని భూమిక ఆచూకీ తెలిసినవారు 9440796039, 9908166714 నెంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. భూమిక తల్లి ధనలక్ష్మి8008842857కుసమాచారం అందించవచ్చునని పోలీసులు వెల్లడించారు.