ఇటీవల కాలంలో ఇజ్రాయిల్, సిరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా సిరియాకు చెందిన ఓ విమానాన్ని ఇజ్రాయిల్ కూల్చేసింది. సిరియా విమానం తమ గగనతలంలో తిరుగుతుండగా సైన్యం దాన్ని కూల్చివేసిందని ఇజ్రాయిల్ ప్రకటించింది. అయితే ఈ విమానంతో ఎలాంటి ముప్పు వాటిల్లలేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. కాగా, గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వైరం నడుస్తున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa