పదవ తరగతి పరీక్షలు గుంటూరులో ప్రశాంత వాతావరణం లో ప్రారంభమయ్యాయి. సోమవారం పరీక్ష కేంద్రంలో జరుగుతున్న తీరును ఆకస్మికంగా గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షలు సజావుగా కొనసాగించేలా విద్యాశాఖ అధికారులు పటిష్ట చర్యలు ప్రణాళిక ప్రకారం తీసుకోవాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa