శ్రీకాకుళం జిల్లా గుజరాతిపేటలో ఉన్న ఏవిఎన్(వి) మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ రాధిక ఆదేశాల మేరకు అదనపు ఎస్పి పరీక్షా కేంద్రాలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకువెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు తెలిపారు. తనిఖీల అనంతరం పరీక్షా కేంద్రాలలోకి విద్యార్థులకు పోలీసులు అనుమతించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa