కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేసే కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశం మంగళవారం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థపై బీజేపీ ఒత్తిడి తెస్తోందన్న ఆరోపణపై ఆయన స్పందించారు. ‘అదానీ షెల్ కంపెనీల్లో రూ.20 వేల కోట్ల సొమ్ముపై ప్రశ్నించారు. అయితే ఏప్రిల్ 4న సూరత్‌లోని సెషన్స్ కోర్టు తన బెయిల్‌ను పొడిగించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa