ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలాంటి రోగులకు ఇంటి వద్దే వైద్యం: జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 06, 2023, 12:39 PM

చిలకలూరిపేట: ఫ్యామిలీ డాక్టర్ విధానంతో మంచానికి పరిమితమైన రోగులకు ఇంటి వద్దే వైద్యం అందిస్తామని గురువారం సీఎం చెప్పారు. విలేజ్ క్లినిక్ లో 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. విలేజ్ క్లీనిక్లను పిహెచ్సి తో అనుసంధానిస్తాం. మండలానికి రెండు పీహెచ్సీలు, ప్రతి పీహెచ్సీలు ఇద్దరు డాక్టర్లను ఉంచుదాం. పెద్దవ్యాధులు ఉన్నవారికి విలేజ్ క్లినిక్ ఆరోగ్య శ్రీ కి రిఫర్ చేస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com