హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్‌కు మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (ఢిల్లీ) గౌరవ డాక్టరేట్‌తో ఆయనను సత్కరించిందని ఆ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహరావు తెలిపారు. ఈ అవార్డు సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ అంకితమిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతను హెచ్ఆర్సీఐ సభ్యులు అభినందనలతో ముంచెత్తారు.