బీజేపీ నేత కైలాశ్ విజయ్‌వర్గీయ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సరైన దుస్తులు వేసుకోని ఆడవాళ్లను ఆయన సూర్పనకతో పోల్చారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేవుడు అమ్మాయిలకు మంచి శరీరాన్ని ఇచ్చారని, మంచి దుస్తులు వేసుకోవాలని అన్నారు. కైలాశ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
![]() |
![]() |