ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదాద్రి నరసింహుడి నిత్య ఖజానా

Bhakthi |  Suryaa Desk  | Published : Sun, Apr 09, 2023, 09:22 AM

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శనివారం సమకూరిన ఆదాయం ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రధాన బుకింగ్ ద్వారా, దర్శనాలతో, ప్రసాద వితరణతో, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలతో, సువర్ణపుష్పార్చనతో, వాహన పూజలతో, నిత్య కళ్యాణం, కళ్యాణ కట్ట, అన్నదానం విరాళం, యాదఋషి నిలయంతో, తదితర విభాగాలతో మొత్తం కలిపి రూ. 51, 62, 780 ఆదాయం సమకూరిందని తెలిపారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com