యూపీలోని బారాబంకి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో వంట చేస్తుండగా మంటలు చెలరేగి ఇల్లు కాలిబూడిదైంది. ఈ మంటలు పక్కన ఉన్న ఇళ్లకు కూడా వ్యాపించడంతో మొత్తం 11 ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ఇళ్లలోని వస్తువులన్నీ దగ్ధమై పేద ప్రజలు నిరాశ్రులయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చినా రాలేదని స్థానికులు ఆరోపించారు. ఈ ప్రమాదం సూరత్‌గంజ్‌లోని కర్ముల్లాపూర్ పరమేశ్వర్ లో జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa