వ్యక్తుల టాలెంట్‌కు సంబంధించిన అనేక వీడియోలు సోషల్‌మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ యువతికి చెందిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. రద్దీగా ఉన్న రైల్వేస్టేషన్‌లో మిషా అనే అమ్మాయి బ్యాక్‌ఫ్లిప్ చేస్తూ అబ్బురపరచింది. రైలు కోసం వేచిచూస్తున్న క్రమంలో సరదాగా ఆమె ఈ ఫీట్లు చేసింది. ఇది చూసిన అక్కడి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఇక ఆ యువతి ప్రతిభపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa