టిడిపి అధినేత మాజి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు విద్యుత్ ఛార్జీలు పెంపుకు నిరసనగా పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని పరవాడ సబ్ స్టేషన్ వద్ద సోమవారం బండారు సత్యనారాయణ మూర్తి అద్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు టిడిపి పార్టీ మండల అధ్యక్షుడు వియ్యాపు చిన్నా ఓ ప్రకటనలో తెలిపారు. కావున పార్టి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉదయం 10గంటలకల్లా సబ్ స్టేషన్ వద్దకు చేరుకుని మద్దతు తెలపాలని చిన్నా కోరారు