వచ్చే ఏడాది అగ్రరాజ్యంలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించేందుకు ఇంకా సిద్ధం కాలేదని చెప్పారు. డెమోక్రటిక్ అభ్యర్థిగా మరోసారి బరిలో నిలవాలని అనుకుంటున్నట్లు బైడెన్ చెప్పారు. ప్రస్తుత అధ్యక్ష, ఉపాధ్యక్షులైన బైడెన్, కమలా హారిస్ కలిసి తాము కలిసి మరోసారి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa