ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ముంబై, ఢిల్లీ మధ్య మ్యాచ్

Life style |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 09:58 AM

నేడు ఐపీఎల్‌లో బిగ్‌ ఫైట్‌ జరగనుంది. IPL -2023లో తొలి విజయం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ఎదురు చూస్తున్నాయి. నేడు రాత్రి ఈ 2 జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచుల్లోనూ ఢిల్లీ పరాజయం చవిచూడగా, అటు ముంబై రెండింట్లో ఓటమి మూటగట్టుకుంది. దీంతో నేటి మ్యాచ్ ఈ రెండు జట్లకు కీలకం కానుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ హోరాహోరీ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa