తెనాలి పట్టణంసబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన సమావేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, 8 ఆర్జీలను సమర్పించారు. సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ వాటిని స్వీకరించి, అర్జిదారులని స్వయంగా పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను సంబంధిత అధికారులకు పంపి, నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.