సుప్రీంకోర్టులో మంగళవారం అసాధారణ ఘటన జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రడూడ్ ఓ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 17న సీజేఐ ధర్మాసనం విచారించనున్న పిటిషన్ పై ముందుస్తు విచారణ జరిపించేందుకు యత్నించారు. ఆ పిటిషన్ ను మరో ధర్మాసనం ముందుకు తీసుకెళ్లడానికి అనుతించాలని కోరాడు. దీంతో సీజేఐ అసహనాకి లోనయ్యారు. లాయర్ ను 'నా అధికారాల జోలికి రావొద్దు' అంటూ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa