జ్యోతిష్యం ప్రకారం బుధవారం జన్మించిన వారు చాలా శక్తివంతులని పండితులు పేర్కొంటున్నారు. వీరు ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు. ఓ చోట స్థిరంగా ఉండడానికి ఇష్టపడరు. ఎక్కువగా ప్రయాణాలు చేసేందుకు ఇష్టపడతారు. కొత్త విషయాలు, కొత్త భాషలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు. కమ్యూనికేషన్ కు సంబంధించిన కెరీర్ లో వీరు రాణిస్తారు. వీరి అదృష్ట సంఖ్య 5 కాగా, లక్కీ కలర్ ఆకుపచ్చ. చెరకు రసంతో శివున్ని అభిషేకిస్తే మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa