ఢిల్లీలోని సాదిక్ నగర్ ఇండియన్ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాల ఆవరణలో బాంబు పెట్టినట్లు ఉదయం 10: 49 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్వ్కాడ్‌కు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని సోదాలు చేపట్టగా.. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa