ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీకి జెలెన్ స్కీ లేఖ

national |  Suryaa Desk  | Published : Wed, Apr 12, 2023, 03:40 PM

సంవత్సరం కాలంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఉక్రెయిన్ కు అదనపు మానవతా సాయాన్ని అందించాలని లేఖలో కోరారు. ఉక్రెయిన్ కు ఔషధాలు, వైద్య పరికరాలు అందించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి జాపరోవా ఈ లేఖను విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖికి అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com