స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు లాభపడ్డాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 235 పాయింట్లు లాభపడి 60,393 వద్ద ముగిసింది. నిఫ్టీ 90 పాయింట్లు పుంజుకుని 17,812 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఇన్ఫోసిస్ (1.52%), టాటా మోటార్స్ (1.42%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (1.27%), ఏషియన్ పెయింట్స్ (1.17%), టెక్ మహీంద్రా (1.08%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.58%), నెస్లే ఇండియా (-1.28%), ఎన్టీపీసీ (-1.24%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.87%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.70%).