ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెల్ట్ తీసి చితకబాదాడు.. ఎందుకంటే?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 13, 2023, 10:43 AM

రోడ్డుపై ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా పొరబాటున ఉమ్మి వేశాడు. అయితే అది గాలికి వెనక వస్తున్న కారుపై పడింది. వెంటనే కారులోంచి దిగిన వ్యక్తి బెల్టు తీసి ఆ యువకుడిని చితకబాదాడు. విజయవాడలో పటమటకు చెందిన గోవిందరాజు మంగళవారం రాత్రి 11.45కు వెళ్తుండగా అదే సమయంలో ఉమ్మి వేయగా కారుపై పడింది. దీంతో నిఖిల్ బెల్టుతో గోవిందరాజును చితకబాదాడు. ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com