ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్తీ మద్యం తాగి 8 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Sat, Apr 15, 2023, 04:12 PM

సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న బీహార్‌లో అక్రమంగా తయారవుతున్న కల్తీ మద్యం ప్రజల ప్రాణాలను బలికొంటుంది. తాజాగా కల్తీ మద్యం తాగి 8 మంది చనిపోయారు. మోతిహారిలో శనివారం కల్తీ మద్యం తాగి సుమారు 30 మంది ఆస్పత్రిలో చేరారు. వారిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com