ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్యనమస్కారాలు వీరు చేయకూడదు.!

national |  Suryaa Desk  | Published : Sat, Apr 15, 2023, 04:16 PM

యోగాసనాలు, సూర్య నమస్కారాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే సూర్య నమస్కారాలతో రోజు ప్రారంభిస్తే ఆరోగ్యంగా ఉంటామనేది అందరికీ తెలసిందే. అయితే, కొందరు సూర్య నమస్కారాలకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. గర్భిణీలు సూర్య నమస్కారాలు చేయకూడదు. అధిక రక్తపోటు ఉన్న వారు, వెన్ను నొప్పితో బాధపడే వారు నిపుణుల సలహా తీసుకోవాలి. పీరియడ్స్ సమయంలో మహిళలు వీటికి దూరంగా ఉండాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com