సాధారణంగా UPI సేవలు బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును SEND or RESEIVE చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే తాజాగా క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ సేవలను అందిస్తున్నట్లు ప్రముఖ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించింది. అయితే కేవలం రూపే క్రెడిట్ కార్డుదారులకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. రూపే క్రెడిట్ కార్డ్ బీమ్, పేటీఎం, ఫోన్‌పే, ఫ్రీచార్జ్, పేజాప్‌తో సహా కొన్ని యూపీఐ యాప్‌లతో ఉపయోగించవచ్చు.