నరసరావుపేట: కోటప్పకొండ త్రికూటాద్రిపై వెలసిన త్రికోటేశ్వర స్వామికి సోమవారం బహుళ త్రయోదశి ప్రదోక్షకాలమందు మూలవిహాట్ త్రికోటేశ్వర స్వామికి, ఆయన చెంత ఉన్న నందీశ్వరుడికి ఏకాకాలంలో ప్రత్యేక అభిషేకాలు సోమవారం సాయంత్రం 6: 30 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్య నిర్వాహణ అధికారి వేమూరి గోపి తెలిపారు. కావున భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలను తిలకించాలని ఆయన కోరారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa