ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి వైసీపీ క్షమాపణ చెప్పాలి: జనసేనాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 17, 2023, 03:19 PM

తెలంగాణ ప్రజలకు వైసీపీ నేతలు, మంత్రులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, మంత్రులు మితిమీరి స్పందిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం.. తనకు వ్యక్తిగతంగా చాలా మనస్తాపాన్ని కలిగించిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com