ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందరు కుమ్మకై, నన్ను ఇరికిస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 17, 2023, 03:18 PM

వివేక కూతురు సునీత, స్థానిక ఎమ్మెల్సీ ద్వారా చంద్రబాబు నాయుడు, సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కుమ్మక్కు అయ్యారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో తనను కుట్ర పన్ని ఇరికిస్తున్నారన్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుని అర్ధించారు. కేవలం గూగుల్ టే కౌట్ ఆధారంగానే తనను నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కేసులో మరో నిందితుడు దస్తగిరిని ఢిల్లీకి పిలిచి చాలా రోజుల పాటు సీబీఐ తన వద్ద ఉంచుకొని అతడిని అప్రూవర్‌గా మార్చారని పేర్కొన్నారు. ఈ కేసులో తనపై ఎలాంటి ఆధారాలు లేవన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com