కొందరిని రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. డబ్బు ఇవ్వడం, తీసుకునే సమయంలో కొన్నింటిని పాటించాలని పండితులు పేర్కొంటున్నారు. బుధవారం ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ రుణం ఇవ్వొద్దు. మంగళవారం ఎవరికైనా అప్పు ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. అమావాస్య రోజు రుణం ఇస్తే సంపదపై ప్రతికూలత పెరుగుతుందంటున్నారు. జీవితంలో కష్టాలు ఎదుర్కోవల్సి రావొచ్చని చెబుతున్నారు.