వినుకొండ నియోజకవర్గంలో ఓ ప్రయివేటు కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విప్ ఎమ్మెల్సీ శ్రీ జంగా కృష్ణమూర్తిని వినుకొండ నియోజకవర్గ సోషల్ మీడియా మండల కన్వీనర్ లు ఆయనను కలిసి దుశ్శాలువ తో సత్కరించటం జరిగింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జంగా కృష్ణమూర్తి గారు తండ్రి లాగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంది నిజాయితీ గా నిబద్ధత గా పని చేసారు అని వారు గుర్తు చేశారు. సోషల్ మీడియ వారియర్స్ ఎప్పుడు కూడా జగన్ అన్న కు తోడు నీడ గా ఉంటున్న మీకు అతి త్వరలో మంచి రోజులు రాబోతుంట్లు జంగా గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈపురు మండల కన్వీనర్ సుబ్బు యాదవ్ కొండవరుజు, బొల్లాపల్లి మండల కన్వీనర్ దోరోడ్ల రవి, వినుకొండ మండల కన్వీనర్ అనిల్ కుమార్ రెడ్డి, కో-కన్వీనర్ రఘు లు పాల్గొన్నారు.