వేసవిని ప్రయాణాల కాలం అని కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అదనపు రైలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించింది. సికింద్రాబాద్-దనపూర్; నాందేడ్-ఈరోడ్; సంబల్‌పూర్-కోయంబత్తూర్ మధ్య మొత్తం 62 రైలు సర్వీసులు నడపనున్నట్టు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక రైళ్ల జాబితాను విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa