శాంతిపురం మండల సాధారణ సర్వసభ్య సమావేశాన్ని గురువారం ఉదయం 10 గంటలకు మండల సచివాలయ సమావేశ హాలులో నిర్వహిస్తున్నట్లు ఎంపిడివో హేమమాలిని తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయ మైదానంలో ఉపాధిహామి పనుల సమాజిక తనిఖీ బహిరంగ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa