ప్రస్తుతం దేశంలో మళ్లీ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ డోస్‌లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేక పోవడంతో తెలంగాణ ప్రభుత్వమే ముందుకొచ్చి హైదరాబాద్‌లో తయారైన కార్బెవ్యాక్స్‌ను కొనుగోలు చేసింది. ఇవాళ్టి రాష్ట్ర ప్రజలకు ఉచితంగా అందించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa