ప్రపంచంలోనే ఎత్తైనది చీనాబ్ రైల్వే వంతెన. ఇది బక్కల్, కౌడి మధ్య ఉంది. తాజాగా, ఈ వంతెనకు సంబంధించిన వీడియోను రైల్వే శాఖ తన అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్ గా మారింది. ఈ వంతెనను రూ.1486 కోట్లతో 1178 అడుగుల ఎత్తులోనిర్మించారు. ఈ బ్రిడ్జి ఎత్తు ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ. దీని పొడవు 1315 మీటర్లు.