తమిళనాడు- కేరళ సరిహద్దు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మున్నార్‌లో పెళ్లికి వెళ్తుండగా అదుపుతప్పిన టూరిస్టు మినీ బస్సు, లోయలో పడిపోయింది. 60 అడుగుల లోతులో బస్సు పడిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 17 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa