కేదార్ నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హిమాలయాల ఎగువ ప్రాంతంలో వర్షం, మంచు కురుస్తుండడంతో ఏప్రిల్ 30 వరకు చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. వాతావరణ పరిస్థితులు సమీక్షించి తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa