కర్ణాటక మద్యం కేసులో ఓ వ్యక్తిని ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్ కు తరలించారు. బంగారుపాళ్యం మండలంలో కర్ణాటక మద్యం విక్రయాలపై దాడులు నిర్వహించారు. దాడుల్లో చిల్లగుండ్లప ల్లికి చెందిన ధనలక్ష్మి (46) అనే మహిళ నుంచి కర్ణాటక మద్యం పట్టుబడింది. 13 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సీఐ చంద్రశే ఖర్, ఎస్ఐ మోహన్ బాబు, సిబ్బంది క్రిష్ణయ్య, వెంకటేష్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.