ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సులుతో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కృషితో రాజోలు నియోజకవర్గంలో మరో వాటర్ స్కీమ్‌కు నిధులు మంజూరు అయినట్లు వైసిపి నాయకులు పాటి శివకుమార్ మంగళవారం తెలిపారు. సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది వాటర్ స్కీమ్‌కు రూ. 17. 33 కోట్ల నిధులు మంజూరు చేసారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన నియోజకవర్గం ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.