టెన్నిస్ స్టార్ సానియామీర్జా, క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై మాలిక్ క్లారిటీ ఇచ్చారు. భార్య సానియామీర్జాతో కలిసి గడిపేందుకు సమయం దొరకట్లేదని మాలిక్ అన్నాడు. ఈద్ రోజున ఇద్దరం కలిసి ఉంటే బాగుండేది. కానీ ఆమె ఐపీఎల్‌లో షోలతో బిజీగా ఉంది. ఆ కమిట్‌మెంట్స్ కారణంగానే ఆమె రాలేకపోయింది. ఆమెను నేను చాలా కోల్పోతున్నా. మా బంధంపై నేను చెప్పగలిగేది ఇంతే’’ అని మాలిక్ పేర్కొన్నాడు.