ఝార్ఖండ్‌లోని జంశెద్‌పుర్‌లో ఓ వ్యక్తిని హత్య చేసి ఆ మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికి, తల, మొండెం, కాళ్లను మూడు సంచుల్లో మూడు చోట్ల పడేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. సోనారీకి చెందిన కమలాకాంత్, ఖుష్బూ దంపతులు. రాయరంగ్పుర్కి చెందిన విక్కికి ఖుష్బూతో వివాహేతర సంబంధం ఉండడంతో ఆమె భర్త విక్కిని నరికి చంపాడు. తన భర్త కనిపించడం లేదని విక్కి భార్య ఇనుశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం తెలిసింది.