ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎర్ర గంగి రెడ్డికి లొంగిపోవాలని ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2023, 06:08 PM

 సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎర్ర గంగి రెడ్డి బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. సీబీఐ ముందు మే 5 వరకూ లొంగిపోకుంటే, గంగిరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కోర్టు ముందు మే 5 లోపు లొంగిపోవాలని గంగిరెడ్డిని హైకోర్టు ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com