గ్రూప్-2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రిలిమ్స్‌లో 'ఇండియన్ సొసైటీ' సబ్జెక్ట్ జోడించబడింది. ప్రిలిమ్స్‌లో జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్ పేపర్ - 1లో AP సామాజిక, సాంస్కృతిక చరిత్ర మరియు భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. పేపర్‌లో ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 2 ప్రశ్నలు అడుగుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa