ఆదాని గ్రూప్ ఆఫ్ సభ్యులు అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈమేరకు అదానీ కుమారుడు రాజేష్ అదాని మేనేజింగ్ డైరెక్టర్ మరొక కుమారుడు కరణ్ అదాని గ్రూప్ ఆఫ్ సీఈఓ మరొక పది మంది సభ్యులతో కలిసి విశాఖ విమానశ్రయానికి చేరుకున్నారు. అనంతరం విశాఖ మధురవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్న ఐటి కంపెనీ వద్దకి బయలుదేరి వెళ్లారు.