పల్నాడు జిల్లాకు రెండు పులులు వచ్చాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి దుర్గి మండలంలో ఉన్నాయని రేంజ్ అధికారులు తెలిపారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని కోరారు. వన్యప్రాణులు కాపాడాల్సిన బాధ్యత మనది అని తెలియజేశారు. వాటికిమనం హానీ కలిగించకపోతే మనల్ని అవి ఏమి చేయమని ఫారెస్ట్ అధికారులు తెలియజేశారుచెబుతున్నారు. ఎవరికైనా జాడలు ఆగబడితే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు .