ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రగ్రహణంతో ఈ రాశుల వారి ఆరోగ్యం జాగ్రత్త

national |  Suryaa Desk  | Published : Thu, May 04, 2023, 02:54 PM

మే 5న చంద్రగ్రహణ ప్రభావం శుక్రవారం రాత్రి 8:44 నుంచి అర్ధరాత్రి 01:02 వరకు ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు పేర్కొంటున్నారు. మేష రాశి వారికి దాంపత్యంలో వివాదాలు, మానసిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆ సమయంలో చంద్రుని బీజ మంత్రం లేదా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com