మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో నూతనంగా నియమింపబడిన ప్రత్యేక శానిటేషన్ సిబ్బంది పనితీరును గురువారం అర్ధరాత్రి నగరంలోని గౌతమ బుద్ధ రోడ్డు, పాత బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే ఆర్కే స్వయంగా పర్యటించి పరిశీలించారు. ఈ మేరకు పలువురు శానిటేషన్ సిబ్బందితో ఆయన మాట్లాడి వారి యోగక్షేమలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనుల తీరు తెన్నులపై అధికారులకు పలు సూచనలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa