ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో అర్హులైన లబ్ధిదారులకు అందచేసే సంక్షేమ పధకాల వార్షిక ప్రణాళిక సంక్షేమ క్యాలండర్‌ను జిల్లా కలెక్టర్ మాధవీలత విడుదల చేశారు. గురువారం రాత్రి రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో 2023-24 ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ను ప్రదర్శించారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలు ముందుగా ప్రజలకు తెలపడం ద్వారా లబ్ధిదారుల్లో చైతన్యం వస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa