బాలికపై వేధింపులకు పాల్పడడమే కాకుండా ప్రశ్నించిన అతని సోదరుడిపై రౌడీలు తీవ్రంగా దాడిచేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ లో జరిగింది. సరాయ్ జివానీ గ్రామానికి చెందిన ఓ బాలికను పలువురు రౌడీలు వేధించడంతో ఆమె సోదరుడు వారిని ప్రశ్నించాడు. దీంతో రౌడీలు ఆగ్రహంతో యువకుడిని చితకబాదారు. కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa