టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ లో సైతం సత్తా చాటుతున్నాడు. అశ్విన్ తన చిన్ననాటి స్నేహితురాలు ప్రీతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రీతి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘చిన్నప్పుడు నేను, అశ్విన్ ఒకే స్కూల్లో చదువుకునే వాళ్లం. తనపై అశ్విన్ కు నా మీద చాలా క్రష్ ఉండేది. ఈ విషయం స్కూల్ మొత్తం తెలుసు. ఓ రోజు క్రికెట్ గ్రౌండ్ లో తనకు ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకుందామని అడిగాడు.’ అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa