శ్రీకాకుళం జిల్లాలోని 2022-23 విద్యాసంవత్సరం పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన పేద విద్యార్థులకు విద్యాదాన్ పేరిట సరోజిని దామోదరన్ పౌండేషన్ శనివారం ఓ ఓ శుభవార్త తెలిపింది. ఇంటర్ చదివే వారికి ఏటా రూ. 10వేల నుంచి 60వేల వరకు స్కాలర్షిప్ ఇవ్వనుంది. కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి రూ. 2 లక్షలలోపు ఉండాలి ఫోటో, టెన్త్ సర్టిఫికెట్, ఇన్కమ్ తప్పనిసరి ఆసక్తి గల విద్యార్థులు జులై 15లోపు vidyadhan.andhra@sdfoundationindia.com పై వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.